వైసీపీను వీడి టిడిపిలోకి చేరిక

వైసీపీను వీడి టిడిపిలోకి చేరిక

*ఎన్.పి.కుంట మండలం కమ్మగుట్టపల్లి, దుద్దుకుంట పల్లి,గోకనపేట లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన పలువురు వైసీపీ నాయకులు  వారిని పసుపు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించిన కందికుంట వెంకటప్రసాద్