మద్యం మత్తులో కుళ్లాయి స్వామి దర్శనం కి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ

మద్యం మత్తులో కుళ్లాయి స్వామి దర్శనం కి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ

మద్యం మత్తులో కుళ్లాయి స్వామి దర్శనం కి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ

 జనచైతన్య న్యూస్- నార్పల

 అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బెంగళూరు నుండి నాగరాజు అనే వ్యక్తి తన స్నేహితుడు గా పరిచయమై ధర్మవరం కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తో అతి తొందర లోనే పరిచయ మై ఇద్దరు వ్యక్తులు కలిసి గూగూడు కుళ్లాయి స్వామి దర్శనం కోసం వచ్చి మద్యం సేవించి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ లో బెంగళూరు కి చెందిన నాగరాజు కి రెండు చేతులకి గాయలు మరియు తలకు పెద్ద గాయాలు తగలడంతో నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి 108 ధ్వారా నార్పల ప్రభుత్వ హాస్పిటల్ కి పంపించి తగిన చికిత్స అనంతరం అనంతపురం సర్వజన హాస్పిటల్ కి పంపడం జరిగింది.కుళ్లాయి స్వామి భ్రమ్మోత్సవాలు సందర్బంగా అక్కడే ఉన్న 108 సిబ్బంది పైలెట్ చంద్ర శేఖర్, ఈయంటి స్పెషలిస్ట్ చంద్రమౌళి వెంటనే స్పందించి హాస్పిటల్ కి తరలించారు.