వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ వంశీకృష్ణ

వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ వంశీకృష్ణ

వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహించిన ఎస్సై వంశీకృష్ణ :

ఓ.డి.చెరువు మండల పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ వద్ద ఎన్నికల నిబంధనలో భాగంగా ఎస్సై వంశీకృష్ణ వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం అన్నారు ఎలాంటి అక్రమ రవాణా జరిగిన చట్టపరమైన చర్యలు తప్పవని అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కిషోర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.