నేడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న సత్య కుమార్ యాదవ్

నేడు ఉదయం పంపనూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి
ధర్మవరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మనసారా కోరుకున్న ధర్మవరం NDA ఉమ్మడి అభ్యర్థి శ్రీ సత్య కుమార్ గారు.