వైసిపి వీడి టిడిపిలోకి 200 కుటుంబాలు చేరిక

సత్యసాయి జిల్లా.తనకల్లు మార్కెట్ యార్డ్ చెర్మన్ ఈశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారు దినకర్ నాయుడు,ఫణికర్ రెడ్డి,సిద్ధ రెడ్డి,చికటిమాని పల్లి సర్పంచ్ రామంజులమ్మ, ఎంపీటీసీ మాధవ్ రెడ్డి,రాధాకృష్ణ,మరియు వారి అనుచరులకు కండువాలు కప్పి సాధరంగా పార్టీ లోకి ఆహ్వానించిన కందికుంట వెంకటప్రసాద్