కొత్తచెరువులో కదం తొక్కిన తెలుగుదేశం నాయకులు

కొత్తచెరువులో కదం తొక్కిన తెలుగుదేశం నాయకులు

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం :

"కొత్తచెరువులో కదం తొక్కిన తెలుగుదేశం నాయకులు"

"పల్లె కుటుంబంపై పూల వర్షం"

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక. టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ గారు