గుమ్మనూరు జయరాం గెలుపే మా గౌరవం
శ్రీ గుమ్మనూరు జయరాం గెలుపే మా గౌరవం:- గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠ
గుంతకల్- జన చైతన్య న్యూస్
జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పొత్తు ధర్మంలో భాగంగా గుంతకల్ నియోజకవర్గం అసెంబ్లీ ఉమ్మడి ఎన్ డి ఏ కూటమి ( టిడిపి, జే ఎస్ పి, బిజెపి) అభ్యర్థి శ్రీ గుమ్మనూరు జయరాం గెలుపు కోసం గుంతకల్ మండలం కసాపురం గ్రామం మరియు గుంతకల్ పట్టణంలోని పలు వార్డులలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈ రాష్ట్రం నుండి వైసీపీ నిరంకుశ నిరంకుశ పాలనకు స్వస్తి పలికి ఉమ్మడి ఎన్ డి ఏ, కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని గుంతకల్లు నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పలు కాలనీలోని ప్రజలను అభ్యర్థించారు...