ప్రమాదావశాత్తు ఆటో బోల్తా
ప్రమాదావశాత్తు ఆటో బోల్తా :అమడగూరు :జనచైతన్య న్యూస్ :అమడగూరు మండలపరిధిలోని కొలిమిరాళ్లపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది అమడగూరు మండలం రెడ్డివారిపల్లికి చెందిన శివన్న ఆటో లో కూరగాయలు అమ్ముకుంటు జీవనోపాధి పొందేవారు రోజులగానే పల్లెలకు కూరగాయలు తీసుకెళ్తుండగా ప్రమాదవషాత్తు ఆటో బోల్తా పడింది శివన్నకి స్వల్ప గాయాలు అయ్యాయి