బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ జ‌యంతి వేడుకలు

బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌  జ‌యంతి వేడుకలు

కృష్ణాజిల్లా,పామర్రు నియోజకవర్గం/పామర్రు మండలం 

 పామర్రు టౌన్, మాజీ శాసనసభ్యులు కార్యాలయం నందు స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌  జ‌యంతి సంద‌ర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించి,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన, పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు

 కైలే అనిల్ కుమార్ 

కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులుపాల్గొన్నారు.