7 రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోద దేవి

7 రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోద దేవి

7వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు  కదిరి    పట్టణం 23 వ వార్డు లో ప్రతి ఇంటి తలుపు తడుతు ఓటర్స్ ని అప్యాంగ పలకరిస్తూ ఈ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పై ఓటు వేసి కదిరి తెలుగుదేశం పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  కోరిన కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కందికుంట యశోద దేవి గారు ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ ఇనాయత్,పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్,మాజీ కౌన్స్లర్ షౌకత్,అహమ్మద్ అలీ,తెలుగుయువత షేక్ బాబజాన్,సలాం బీడీ ఇస్మాయిల్,నాసిర్,మార్కెట్ గౌస్,బాబజాన్,కటిక గౌస్,కైఫ్,ఇలియాజ్,పిరాన్,అజిముల్లాహ్,ఫారూఖ్,కిరణ్.లియాఖాత్,కాటంమనోజ్,ఖాతబ్,సులైమాన్, మహిళ నాయకులు పర్వీన్ బాను, కౌన్స్లర్ సావిత్రిమ్మ,గంగా రత్నమ్మ,పీట్ల.రవనమ్మ,ఉమాదేవి,ఫారీదా,ప్రేమలత,ఐటీడీపీ జె.ఎస్.మన్సూర్,జునైద్,పవన్, తదితరులు పాల్గొన్నారు.