ఇంటింటా ప్రచారంలో భాగంగా సవితమ్మ
ఈ రోజు గోరంట్ల మండలం గంగంపల్లి గ్రామాలలో ఇంటింటా ప్రచార భాగంగా పెనుకొండ శాసన సభ్యులు అభ్యర్థి శ్రీ సవితమ్మా గోరంట్ల మండలం యూత్ లీడర్ డైనమిక్ రవికుమార్ కొన్ని గ్రామాలలో సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరారు రాబోయే ఎన్నికల్లో గెలుపు తథ్యం ఈ నియోజవర్గానికి నేనే శాసన సభ సభ్యురాలిగా ఉంటానని ప్రజలతోనే నా ప్రయాణం అని చెప్పారు