టిడిపి జనసేన బిజెపికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి పిలుపు

టిడిపి జనసేన బిజెపికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి పిలుపు

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది విలేకరుల సమావేశంలో అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ పెద్దపప్పూరు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ తాడపత్రి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుడు తబ్యుల రామాంజనేయులు మాదిగఉపాధ్యక్షుడు ఎర్ర రామన్న గారి రామాంజనేయులు మాదిగ విలేకరులతో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ మార్చి 30 ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ప్లీనరీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు ఈనెల మార్చి 30వ తేదీన గుంటూరు వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ తాడపత్రి నియోజకవర్గం లోని పెద్దపప్పూరు మండలం నుండి ఎమ్మార్పీఎస్సీ నాయకులు తప్పనిసరిగా సదస్సుకు హాజరుకావాలని పిలుపునివ్వడం జరిగింది అలాగే తాడపత్రి నియోజకవర్గంలోని బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగిందిపెద్దపప్పూరు మండలం నుండి ఎమ్మార్పీఎస్సీ నాయకులు తప్పనిసరిగా సదస్సుకు హాజరుకావాలని పిలుపునివ్వడం జరిగింది అలాగే తాడపత్రి నియోజకవర్గం లోని ఎమ్మెల్యే అభ్యర్థి టిడిపి జెసి అశ్వంత్ రెడ్డి ని గెలిపించాలని ప్రతి గ్రామములో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రచారం చేసి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిస్తున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలి రాష్ట్రములో నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని అదే మాదిగ దండోరా ధ్యేయమని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్దింటి లక్ష్మీనారాయణ సంథికల పెద్దయ్య చిన్నరాజు చంటిగళ్ల ఆదినారాయణ అమ్మలదిన్నె పెద్దన్న తదితరులు పాల్గొన్నారు