బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా కార్తికేయ ట్రస్ట్ కి మజ్జిగ పళ్ళు పంపిణీ

బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా కార్తికేయ ట్రస్ట్ కి మజ్జిగ పళ్ళు పంపిణీ

కృష్ణాజిల్లా..

పెనమలూరు నియోజకవర్గం..

ఉయ్యూరు..

రత్న రెసిడెన్సి లో నివాసముండే లక్ష్మి... సుబ్బారావు దంపతులు కార్తికేయ ఉచిత వైద్య సేవా ట్రస్ట్ కు మజ్జిగ , పళ్ళు పంపిణీ...

ముఖ్యఅతిథిగా హాజరైన ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని..

బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా పూలు వేసి నివాళులర్పించిన జనసేన, టిడిపి నాయకులు..

కామెంట్స్..

తమకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రజలకు సేవ చేస్తున్నాం... టీచర్ లక్ష్మి, సుబ్బారావు..

ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.... వల్లభనేని నాని.

బాబు జగజీవన్ రావ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల కోసం కృషి చేస్తాo.... బొప్పన ప్రసాద్..

ఎవరికి ఏ ఆపద వచ్చినా హుండీ డాక్టర్ గా పేరుపొందిన నేను నా చేతనైనంత వరకు ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందిస్తా... హుండీ డాక్టర్ కార్తికేయ కంభంపాటి..

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పదో వార్డ్ కౌన్సిలర్ పలియాల శీను, 12వ వార్డు కౌన్సిలర్ బూరెలు నరేష్, జనసేన వీర మహిళ తాడివాక మహాలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు మదినేని జ్యోతి.. మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..