అంబేద్కర్ గారి 133 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ స్థానిక నేతపాలెం దళితవాడ నందు డా. బి. అర్ అంబేద్కర్ గారి 133 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పొదిలి మండల పరిషత్ కార్యాలయం మరియు abm చర్చి కాంపౌండ్ వద్ద కు ర్యాలీ గా వెళ్లి ఆవరణం లో వున్నా అంబేద్కర్, బాబు జగజీవణరావు విగ్రహాలకు పూల దండాలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమం లో వడ్డే వసంత్, అరిక రాము, రాజు దర్నాసి పెద్దన్న, బద్దిపూడి హాజరాత్, దాసరి రవిచంద్ర, నేతపాలెం యూత్ తదితరులు పాల్గొన్నారు.