జై భీమ్ రావ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగరాజు నామినేషన్
జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జై భీమ్ రావు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివ రమేష్ శీను హబీబు నాగేంద్ర నారాయణస్వామి నాగముని వీరన్న ఆనంద్ మరియు పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.