నాటుసారా ధ్వంసం:

నాటుసారా ధ్వంసం:

నాటుసారా ధ్వంసం: జన చైతన్య న్యూస్:ఏప్రిల్ 07

ఈ రోజు ఓడిసి పీయస్ పరిధిలోని నాయనకోట తాండ, నవాబుకోట,   గ్రామాలలో సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆద్వర్యంలో ఒడిసి ఎస్సై వంశీకృష్ణ, నల్లమాడ ఎస్సై రమేష్ బాబు సర్కిల్ సిబ్బంది తో పాటుగా కార్డన్ & సెర్చ్ ను నిర్వహించి నవాబుకోట శివారులో 50 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేయడం జరిగింది,