మీ ఓటు మీరు ఉపయోగించుకోండి పోలీసు వారు ప్రజలకు అవగాహన కల్పించారు

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామం నందు సిఐ రోషన్ మరియు ఎస్సై శరత్చంద్ర మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడద్దని ఎవరి ఓటు హక్కు వాళ్ళు ఉపయోగించుకోవాలని ఎవరు గొడవలు పెట్టుకోకూడదని హెచ్చరించారు. అదేవిధంగా అలాంటి గొడవలు జరిగితే మీకు మీ కుటుంబాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీఐ రోషన్, ఎస్ఐ శరత్ చంద్ర మరియు పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ పాల్గొనడం జరిగినది.