ఓ.డి. చెరువు మండలంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ
ఓ.డి.చెరువు మండలంలో వైసీపీ కి భారీ ఎదురుదెబ్బ:
శ్రీ సత్యసాయిజిల్లా ఓ.డి.చెరువు మండల పరిదిలోని చౌడేపల్లికి చెందిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పార్టీని వీడి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరారు,పార్టీలో చేరినవారు మాట్లాడుతూ ఇన్నిరోజులు వైసీపీ మాయమాటలు నమ్మి మోసపోయాం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి,అందుకే రాష్ట్ర భవిష్యత్తు యువత కోసం కష్టపడే పల్లె సిందూరమ్మను గెలిపించుకుంటాం అన్నారు పార్టీలోకి చేరినవారిలో, డీలర్, జయచంద్రారెడ్డి,చీకుర్తి భాస్కర్ రెడ్డి,చీకుర్తి శంకర్ రెడ్డి,రామచంద్ర,(వాలంటీర్లు )అమరనాథ్,మహేంద్ర రామచంద్ర,రాజారెడ్డి,వెంకటరెడ్డి, పలు కుటుంబాలు పార్టీలో చేరారు వారికి పల్లె రఘునాథ్ రెడ్డి కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు,
మండల పరిధిలోని గౌనిపల్లికి చెందిన 15 కుటుంబాలు వైసీపీ ని వీడి పల్లెరఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరారు డి.నరసింహులు,నాగలక్ష్మి,రాణి, బాబు,శ్రీనివాసులు,సుధాకర్, వేంకటేష్,రామకృష్ణ,రాజశేఖర్, అమర్నాథ్,ఆదినారాయణ,చిన్న మునిస్వామి,పెద్దమునిస్వామి, పలు కుటుంబాలు చేరారు పల్లె సిందూరమ్మ ను గెలిపించుకొని పుట్టపర్తి గడ్డపైన టీడీపీ జెండా ఎగరావేస్తాం అన్నారు