కోటగడ్డ ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఓబులదేవర చెరువు

కోటగడ్డ ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఓబులదేవర చెరువు

 జనచైతన్య న్యూస్- ఓబులదేవర చెరువు

 సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం ఓబుల దేవర చెరువు మండలంలో కోటగడ్డ ఆంజనేయస్వామి వారి దేవస్థానము పునః నిర్మాణములో భాగముగా 13 ఆగస్టు 2024 మంగళ వారము ఉదయం7: 00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట మధ్య స్వామి వారి కళాపకర్షణ కార్యక్రమము,హోమము నిర్వహించబడుచున్నది.కావున ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ప్రతిఒక్కరు ఈ కార్యక్రమములో తప్పనిసరిగా పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి,స్వామి వారి కృపకు పాత్రులు కావలెనని కోరుచున్నాము.కాళాపకర్షణ అనగా స్వామి వారి విగ్రహమును అక్కడినుండి తొలగించి స్వామి వారిని ఆలయ నిర్మాణము పూర్తి అయ్యే వరకు నీటిలో ఉంచుట.