విజయవాడలో అవినీతి అధికారులపై -ఏసీబీ దాడులు

విజయవాడలో అవినీతి అధికారులపై -ఏసీబీ దాడులు

విజయవాడలో   ఏసీబీ దాడులు

విజయవాడ _జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ఏసిపి పైన -  ఏసీబీ దాడి.  మురళి గౌడ్ అక్రమాస్తులపై తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాదులు.

టౌన్ ప్లానింగ్ అధికారిపై కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.  భారీ మొత్తంలో  కోట్లలో ఆస్తులు గుర్తింపు. ఇంకా సోదాలు కొనసాగుతున్న  కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.