గుగుడు లో ప్రథమ దర్శనం ఇచ్చిన కుళాయి స్వామి

గుగుడు లో ప్రథమ దర్శనం ఇచ్చిన కుళాయి స్వామి

గుగుడు లో ప్రథమ దర్శనం ఇచ్చిన కుళాయి స్వామి 

 జనచైతన్ న్యూస్- నార్పల

 అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో నేడు గూగూడులో ప్రథమ దర్శనం ఇచ్చిన కుల్లాయి స్వామి కుల్లాయిస్వామి దర్శనముతో భక్తుల్లో వెల్లు విరిసిన ఆనందం అనంతపురము జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో కుల్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి 07 జులై  2024 ప్రారంభమయ్యాయి. గూగూడు కుల్లాయి స్వామి దేవాలయంలో 07 జులై  2024 తేదీన కుల్లాయి స్వామి ప్రథమ దర్శనం రాత్రి 9 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సుమారు 30 నిమిషాల పాటు జరగింది.ఈ కార్యక్రమానికి సమీప గ్రామాల భక్తులే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పునీతులయ్యారు. కుల్లాయి స్వామి ప్రథమ దర్శనం కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నట్లు కుల్లాయి స్వామి దేవస్థానం అర్చకుడు హుస్సేనప్ప చెప్పారు.కుల్లాయి స్వామిని రామిరెడ్డి, వెంకటరెడ్డిలు ఎత్తుకొని ప్రథమ దర్శనం చేయించారు.