స్వాగతం పలికిన కదిరి కందికుంట వెంకటప్రసాద్ గారు

స్వాగతం పలికిన కదిరి కందికుంట వెంకటప్రసాద్ గారు

*శంఖారావం సభలలో భాగంగా సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయంలో నారా లోకేష్ గారికి స్వాగతం పలికిన కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*