ముస్లిం రిజర్వేషన్ కోట కింద మమ్ములను చేర్చాలి
ముస్లిం రిజర్వేషన్ కోటాలో మమ్మలను బాగాస్తులగా చేర్చాలి
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
విజయవాడ,గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర నూర్బాష నాయకులు ఆత్మీయ సమావేశం లో ముఖ్య
అతిది పాల్గొన్న మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.ఆకుమళ్ళ.నాని .ఈ రోజు విజయవాడ,గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర నూర్బాష ఆత్మీయ సమావేశం లో రాష్ట్ర నలుమూలల నుంచి నూర్బాషా నాయకులు ఖాదర్ బాష,అబ్దుల్ రజాక్ ఇంకా అనేక మంది పాల్గొన్నారు. తదనంతరం నూర్బాషాలకు ముస్లింగా గుర్తింపు కల్పించి ముస్లిం రిజర్వేషన్ల కోటా కింద మమ్మల్ని బాగాస్తులుగా చేర్చాలని నూర్బాష నాయకులు మీడియా ముకంగా ప్రభుత్వం వారు గుర్తించి మాకు ఒక జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం వారిని కోరడం జరుగింది. తదనంతరం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.ఆకుమళ్ళ.నాని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నూర్బాషలకు చట్ట సభల్లో ప్రాముఖ్యత కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఎంతైనా ఉందని అన్నారు పార్టీలు గుర్తించి మాకు అవకాశం కల్పించాలని మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.ఆకుమళ్ళ.నాని గా మరియు ఏలూరు గాజుల బాజి గారు,షానవాజ్,టీచర్ ఖాసిం వలి,దస్తగిరి,తదితర నాయకులు డిమాండ్ చేయడం జరిగింది.
తదనంతరం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.ఆకుమళ్ళ.నాని ని ఏలూరు గాజులబాజి,ఆకుమళ్ళ.ఖాసిం,భాషా,గణేష్ తదితరులు ,
ఘనంగా సత్కరించడం జరిగింది . డా.ఆకుమళ్ళ.నాని