ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా.కదిరి రూరల్ ఎగువపల్లి పంచాయతీ బత్తలపల్లి తాండ, కె.బత్తలపల్లి,హరిజన వాడ, మల్లిమాల పల్లి,భగీరథ పల్లి,దిగువ పల్లి,చిన్న దిగువపల్లి, ఎగువపల్లి,హరిజన వాడ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి తెలుగుదేశం ఎన్డీయే కూటమి ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మరియు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.