జగనన్న పాలన దేశానికి ఆదర్శం
*జగనన్న పాలనా దేశానికే ఆదర్శం*
*32వ వార్డ్ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి గారు*
*బి. యస్ మక్బుల్ గారి గెలుపే ద్వే్యంగా గడప గడప తిరుగుతున్నా కదిరి కౌన్సిలర్స్*
ఈరోజు అనగా 22-03-2024న కదిరి మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకి వైస్సార్సీపీ ప్రచారం *మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో 32 వార్డ్ కాలేజ్ సర్కిల్ నుండి మోహిహార్ నగర్ రామకృష్ణ ధ్యాన మందిర్, ఆర్ పి స్ట్రీట్ లో జరిగింది...
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీలాన్ గారు, ఓం ప్రకాష్ గారు, రవి గారు, బండారు మురళి గారు, సివిల్ సప్లై డైరెక్టర్ జగన్ యాదవ్ గారు, సలీం గారు, పూల మండి రవి గారు, మాధవరెడ్డి గారు, నాగేంద్ర గారు భాస్కర్ నాయుడు గారు, రెడ్డెప్ప గారు ఇనాయతుల్లా గారు, మన్సూర్ గారు, మోహనరెడ్డి గారు, గంగాధర్ గారు, కే. లక్ష్మి నారాయణ గారు , ఈశ్వరరెడ్డి గారు, నాగార్జున గారు