ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ 

విజయవాడ - జనచైతన్య ( తమ్మిన గంగాధర్ )

చైర్మన్ తోలేటి శ్రీకాంత్ 

నూతన సంవత్సరం సందర్భంగా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు ని

యన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ యస్.ఢిల్లీ రావు ని

విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ క్రాంతి రాణా టాటా ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతం గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు కార్పెంటర్ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు .