ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ మరియు బి.కె.పార్థసారథి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ మరియు బి.కె.పార్థసారథి

*ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్యెల్యే అభ్యర్థి  కందికుంట వెంకటప్రసాద్ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి 

తనకల్లు మండలం రాచినే పల్లి పంచాయతీ, పాముదుర్తి పల్లి,కాటనేపల్లి,ఎస్సి కాలనీ,రాచినే పల్లి,బండకాడ పల్లి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరిన కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎంపీ అభ్యర్థి  బి.కె.పార్థసారథి జనసేన,బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది