తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు

తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు

తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు

 జనచైతన్య న్యూస్-కైకలూరు

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సూచనలతో తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,భారతీయ జనతా పార్టీ (యన్.డి.ఏ కూటమి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటిన్ వేల్పూరి చంద్రమోహన్ కుమారుడు విష్ణువర్ధన్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి 52 వ రోజు అన్నా క్యాంటిన్ ను ప్రారంభించిన మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు యమ్ ఎ రహీమ్,మండల టిడిపి అధ్యక్షులు పెన్మెత్స త్రినాథ్ రాజు,తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,జిల్లా టిడిపి రజక,సాధికారిక డైరెక్టర్ కంచర్ల రామకృష్ణ,జనసేన నాయకులు అద్దంకి రమేష్ రాజు,గుంటూరు శివ, ఆటపాక గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు, తులసి పూర్ణ,నంగెడ్డ పవన్,కొదమల సురేష్ తదితరులు పాల్గొన్నారు.