రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే నాయకుడు చంద్రబాబు :
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే నాయకుడు చంద్రబాబు :
సత్యసాయి జిల్లా అమడగూరు మే 01:జనచైతన్య న్యూస్ :మండలంలోని జే.కే. పల్లి పంచాయితీలోని కందుకూరిపల్లి, తనకంటివారిపల్లి, కొక్కంటిపల్లి,జే. కే. పల్లి, హరిపురం, ఇద్దేవాండ్లపల్లి గ్రామాల్లో పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు , రైతులకు, మహిళలకు, బడుగు బలహీనవర్గాలకు మంచి జరిగే విదంగా ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో తీసుకోచ్చారు అని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పల్లె సిందూరరెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవాలి కనుక సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమం లో అమడగూరు మండలం కన్వీనర్ గోపాల్ రెడ్డి, తనకల్లు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కందుకూరి కృష్ణమూర్తి, T.N.S.F రామాంజుల నాయుడు సినియర్ నాయకులు బోడెప్ప,నంజప్ప,బీజేపీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మర్స్ స్టేట్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి,బీజేపీ మండల కన్వీనర్ సురేంద్రారెడ్డి,కిసాన్ మోర్చా మేకల శ్రీనివాసులు,యువనాయకులు వీరంజినేయులు సురేష్,జనసేన మండల అధ్యక్షులు నరేష్, టీడీపీ బీజేపీ జనసేన కార్యాకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు