కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె.వి లక్ష్మీపతి పదవి విరమణ ఘనంగా నిర్వహించిన పిటీఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె.వి లక్ష్మీపతి పదవి విరమణ ఘనంగా నిర్వహించిన పిటీఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె.వి లక్ష్మీపతి.పదవి విరమణ ఘనంగా నిర్వహించిన పి టి ఏం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది.

 అన్నమయ్య జిల్లా (పిటిఎం) మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య ఆరోగ్యశాఖలో సి హెచ్ ఓ గా 39 సంవత్సరాలు విధులు నిర్వహించిన కెవి లక్ష్మీపతి 30- 4-2024 పదవి విరమణ కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లక్ష్మీ గారు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ రఫీ డాక్టర్ పురుషోత్తం నాయక్ చిత్తూరు జిల్లా యూనియన్ లీడర్ లక్ష్మీనారాయణ అలాగే పిటీఎం పి హెచ్ సి సూపర్వైజర్ రెడ్డప్ప విజయమ్మ సరస్వతి అలాగే ఏఎన్ఎం ఎం ఎల్ హెచ్ పి ఆశ కార్యకర్తలు 108 సిబ్బంది 104 సిబ్బంది పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది సి హెచ్ ఓ కె.వి లక్ష్మీపతి .వారు మాట్లాడుతూ 39 సంవత్సరాలుగా విధులు నిర్వహించిననాకు పదవి విరమణ ఘనంగా నిర్వహించడం చాలా చాలా ఆనందకరంగా ఉందని వ్యక్తం చేశారు ఈ పదవి విరమణ విచ్చేసిన నాకు సన్మానించిన వైద్య సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా బంధువులకి నాతోటి స్నేహితులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు