కదిరి భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గ ఎన్నికల కమిటీ ఇన్చార్జిగా బార్ ఇంతియాజ్ అహ్మద్ అయిన నాకు నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి గారికి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారికి సత్య సాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి మరియు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను భారత్ మాతాకీ జై