9వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట యశోదా దేవి

9వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 4వ వార్డు లో ప్రతి ఇంటి తలుపు తడుతు ఓటర్స్ ని అప్యాంగ పలకరిస్తూ ఈ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పై ఓటు వేసి కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కందికుంట యశోద దేవి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బంగారు షాప్ కృష్ణమూర్తి అన్న గారు కాట మనోజ్ అన్నగారు మరియు టిడిపి కార్యకర్తలు కదిరి మండల రిపోర్టర్ విజయకుమార్