కమ్యూనిస్టు పార్టీలో చేరిక

*కదిరి పట్టణములోని వివిధప్రాంతాలకు చెందిన 20కుటుంబాలు నేడు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలో చేరిక కార్యక్రమంలో RCP శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి Dr నాగన్న,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుTMD ఇలియాజ్, మున్నా,సుగుణమ్మ, గంగులమ్మ, RSYF రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరుల సమక్షంలో RCP లోకి చేరినారు*