మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు

మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు

మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు

 జన చైతన్య న్యూస్- తనకల్లు

 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో కావాడి ప్రవీణ్ కుమార్ తెలుగు యువత అధ్యక్షులు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన, కనీసం చలనం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి, ఒక్క డీఎస్సీ పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఈ తరుణంలో అభ్యర్థులందరికీ అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముందుమాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ నేడు 16,347 డీఎస్సీ పోస్టులు భర్తీకి మొదటి సంతకం చేయడం చాలా ఆనందకరం, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం, పెన్షన్ల పెంపు పై మూడో సంతకం,అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పైనాలుగో సంతకం,స్కిల్ సెన్సెస్(గణన) పై ఐదవ సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.