డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాలనీలో పెన్షన్ పంపిణీ
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాలనీలో పెన్షన్ పంపిణీ
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఉదయం 6 గంటలకు మాన్య మందకృష్ణ మాదిగ తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు పెన్షన్ దారులకు ఇంటింటి తిరిగి పంపించేస్తున్న పంచాయతీ సెక్రెటరీ మహేష్ రెడ్డి, పెన్షన్లు పంపిణీలో పాల్గొన్న అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టి ఆదినారాయణ మాదిగ.