ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
జనచైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలు భాగంగా కదిరి పట్టణం నిజాంవలి కాలని 13,14,15 వార్డులలో లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాదు, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, వార్డు కౌన్స్లర్ మహబూబ్ బాషా, వార్డు ఇన్చార్జి లు హైదర్, ఇనాయత్, అయ్యుబ్, జీలన్, హరి, ఖలీల్, జావిద్, టోపి, సమీర్ తదితరులు పాల్గొన్నారు.