బొడ్డు నితీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత :

తోట్ల వల్లూరు మండలం, తోట్ల వల్లూరు గ్రామం లో మాజీ తోట్లవల్లూరు సర్పంచ్ బొడ్డు సుగుణాకర్ కుమారుడు బొడ్డు నితీష్ ( బన్ను ) పుట్టినరోజు వేడుకలు తోట్లవల్లూరు గ్రామం యువకులు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుమారుడు వీరంకి వెంకట హరి పవన్ ,వల్లూరు కుమార్,తరుణ్,సాయి, సాయి సుఖష్,కార్తీక్, కుమార్, రాకేష్, మిన్ను. తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుమారుడు వీరంకి వెంకట హరి పవన్ ,వల్లూరు కుమార్,తరుణ్,సాయి, సాయి సుఖష్,కార్తీక్, కుమార్, రాకేష్, మిన్ను.