విజయవాడ వన్ టౌన్ గోల్డ్ మార్కెట్ షేక్ అమానుల్లా రాష్ట్ర టిడిపిప్రచార కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు

తెలుగుదేశం పార్టీలో షేక్ అమానుల్లా ఎన్నిక __శ్రీ కామాక్షి స్వర్ణకారుల సంఘం విజయవాడ_ జనచైతన్య_ (తమ్మినగంగాధర్)__ విజయవాడగోల్డ్ మార్కెట్ అధికారప్రతినిధిగాతెలియజేశాను. టిడిపి రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగాషేక్అమానుల్లా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలందరూ గోల్డ్ మార్కెట్-అధ్యక్షులు : కేశవన్ శివ భవన్నారాయణ, ప్రధానకార్యదర్శి_ మందారపు పోతులూరిఆచారి,కోశాధికారి :ఎస్ కే సలీం, కార్యనిర్వహణ అధ్యక్షులు :కటకం మోహన్ మురళి,ఆర్గనైజర్ సెక్రటరీ ; తాళబత్తులభాస్కరరావు : వర్కింగ్-కోశాధికారి_ఆవ్వారు శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. _తెలుగుదేశం అధికార ప్రతినిధిగానారా లోకేష్ నియమించారు.2024- 2025 సంవత్సరం వరకు 82 సంవత్సరాలు చరిత్ర కలిగిన-అఖిల భారత స్వర్ణకారుల సంఘం అనుబంధమైన శ్రీ కామాక్షి స్వర్ణకారుల సంఘం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా స్వర్ణకారుల సంఘం తెలుగుదేశం సీనియర్ కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన అధికారప్రతినిధిగా-ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ : షేక్ అమానుల్లాకు కృష్ణాజిల్లా-ఎన్టీఆర్ జిల్లా గోల్డ్ మార్కెట్ వన్ టౌన్ శివాలయం నియమించారు.