ప్రతి ఇంటికి సంక్షేమపథకాలు అందించిన ఘనత జగనన్నది

ప్రతి ఇంటికి సంక్షేమపథకాలు అందించిన ఘనత జగనన్నది

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది :

సత్యసాయి జిల్లా అమడగూరు మే (జనచైతన్యన్యూస్ )మండల కేంద్రంలోని జే.కే.పంచాయితీలోని ఇద్దేవాండ్లపల్లి,తనకంటివారిపల్లి, జే.కే.పల్లి,హరిపురం గ్రామాలలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసులరెడ్డి ఎన్నికలప్రచారం నిర్వహించారు,ఇంటివద్దకే పెన్షన్ తెచ్చిన నాయకుడు జగనన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగనన్నే అన్నారు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నన్ని ముఖ్యమంత్రిగా,ఎమ్మెల్యే గా శ్రీధరన్నన్ని,ఎంపీ గా బోయ శాంతమ్మని గెలిపించుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి,మాజీ జడ్పీటీసీ పొట్టా పురుషోత్తం రెడ్డి,ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ తనకంటి జయప్ప, యువనాయకులు శ్రీకాంత్,గోపి, బావాజీ, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు