ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జలగన్న మనకొద్దు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జలగన్న మనకొద్దు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జలగన్న మనకొద్దు :

ఓడిసి,  : మే : 03 జనచైతన్య న్యూస్ :-     మండల పరిధిలో సున్నంపల్లి పంచాయతీలోని నంది వారి పల్లి లో  బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్  పథకాలు గురించి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారుఈ సందర్భంగా, టీడీపీ నాయకులు మాట్లాడుతూ, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి, సైకిల్ గుర్తుకే ఓటు వేసి వేయించి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని అత్యధిక మెజార్టీతో  గెలిపించి చట్టసభలకు పంపుదాం మన నియోజకవర్గ ప్రజల తరఫున చట్టసభలలో గళం విప్పి ఒప్పించి మెప్పించి అత్యధిక నిధులు తెచ్చి పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారు అదేవిధంగా  హిందూపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి, బి.కె పార్థసారథిని,ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి, చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే యువతకు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు, నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయలు, ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయలు, ఆర్థిక సాయం. ఏడాదికి ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు,ఉచితం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  చుక్క బైరిశెట్టి, నంది నరసింహులు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బోనాల రామాంజి వెంకటేష్, సున్నంపల్లి సర్పంచ్ దార లక్ష్మీ దేవమ్మ తనయుడు దారా నాగేంద్ర, సున్నంపల్లి వైస్ సర్పంచ్ నంది ఉత్తప్ప, వీరయ్య కిష్టప్ప బి లక్ష్మీనారాయణ,ప్రసాద్ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు