కైకలూరు అంబేద్కర్ వాడలో సూపర్ సిక్స్ పథకాలు 3 పార్టీలుప్రజలకు తెలిపారు

కైకలూరు అంబేద్కర్ వాడలో సూపర్ సిక్స్ పథకాలు 3 పార్టీలుప్రజలకు తెలిపారు

ఏలూరు జిల్లా కైకలూరులో

సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు తెలిపారు

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

కైకలూరు నియోజకవర్గం, మండలం , దానగూడేం (అంబేద్కర్ వాడ) లో మాజీ సర్పంచ్ తెంటు నాగేశ్వరరావు,జనసేన పార్టీ నాయకులు మైగాపుల రామాంజనేయులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  - ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ - జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్  నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ - భారతీయ జనతా పార్టీ లు బలపరచిన కైకలూరు నియోజకవర్గ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి డాక్టర్  కామినేని శ్రీనివాస్ కి, ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  పుట్టా మహేష్ యాదవ్  అఖండమైన   సూపర్ సిక్స్ పధకాలను ఓటర్లకు వివరించిన నియోజకవర్గ తెలుగుమహిళా అధ్యక్షురాలు తెంటు వెంకటరమణ,జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట కోటి లింగం బాబు( కె.కె.బాబు),తెలుగు దేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి),పుప్పాల సూర్య ప్రకాశరావు,లక్కింశెట్టి మోహన్,మండల తెలుగుమహిళ కార్యదర్శి శీలం కృష్ణవేణి,అల్లూరి రమేష్ రాజు,వేల్పూరి వెంకటేశ్వరరావు,వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.