సర్దార్ మరుపిళ్ళ చిట్టి కంస్య విగ్రహం ఆవిష్కరణ

సర్దార్ మరుపిళ్ళ చిట్టి  కంస్య విగ్రహం ఆవిష్కరణ

మరుపిళ్ళ చిట్టీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేశినేని నాని, వెలంపల్లి శ్రీనివాస్

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

స్థానిక చిట్టినగర్ నందు ఏర్పాటు చేసిన మాజీ శాసన సభ్యులు సర్దార్ మరుపిళ్ళ చిట్టీ కాంస్య విగ్రహాన్ని ఆదివారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు,ఎంపీ కేశినేని నాని,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైస్సార్సీపీ పశ్చిమ ఇంచార్జ్ అసిఫ్ మరియు తదితరులు కలిసి ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, నగరాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెలంపల్లి కామెంట్స్ ఎవ్వరి వల్ల కానీ పని జగనన్న హయాంలో మేము చిట్టీ విగ్రహం పెట్టేందుకు కృషి చేసాం. నగరాల గుడి అభివృద్ధి నీ కూడా ఆనాడు కొంత మంది అడ్డుపడ్డారు. చిట్టీ ఒక గొప్ప వ్యక్తి  విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నగరాలను బీసీ ఇచ్చింది. వైస్ఆర్  ఇప్పుడు నగరాలకు పెద్ద పీటా ' మంచి చేసింది జగన్.