పెద్దపప్పూరు లో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

పెద్దపప్పూరు లో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం. పెద్ద పప్పూరు మండల కేంద్రంలోని తహసిల్దారు కార్యాలయాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తే జరిమానా విధించడం , ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం. వాహనాలను సీజ్ చేయాలన్నారు. తదితర వివరాలపై రిపోర్టు అందించాలని అధికారులకు సూచించారు.