జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కదిరి పట్టణ అధ్యక్షులు ఖుదా బకాష్

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కదిరి పట్టణ అధ్యక్షులు ఖుదా బకాష్

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కదిరి పట్టణ అధ్యక్షులు ఖుదా బకాష్

జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కె ఎస్ శానవాజ్ ఆదేశాల మేరకు, కదిరి కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ ఉపాధ్యక్షులు ఎం నాగభూషణ్, జన్మదిన వేడుకలను కదిరి పట్టణ అధ్యక్షుడు ఖుద బకాష్ ఆశ్రపు ఆధ్వర్యంలో ఘనంగా జన్మించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మైనార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అల్లా బకాష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు శోహత్ అలీ ఖాన్, మహిళా అధ్యక్షురాలు నీలోఫర్, సోషల్ మీడియా ఇన్చార్జి ఇర్ఫాన్, మైనారిటీ ఉపాధ్యక్షుడు బావ జాబిఉల్లా జైనుల్లా, నల్లచెరువు మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కదిరి పట్టణ ఉపాధ్యక్షుడు నరేష్, సుహేల్, అహ్మద్ ఇతరులు పాల్గొన్నారు.