ఆంధ్రప్రదేశ్ కొత్త డిజిపిగా శంఖ బ్రత బాగ్చీ సీనియర్ ఐపీఎస్ అధికారి
అమరావతి -ఎపి ఇన్ చార్జ్ డిజిపి గా శంఖబ్రత బాగ్చీ
విజయవాడ-జన చైతన్య (రూషిత్ కుమార్)
రాష్ట్ర ఇన్చార్జి డిజిపిగా సీనియర్ ఐ పి ఎస్అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ నియామకంపై ఇసి తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.