ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీసీవై పార్టీ అభ్యర్థి బాల రామాంజనేయులు యాదవ్
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల రామాంజనేయులు యాదవ్ ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం. బుక్కపట్నం మండలం. పాందుర్తి గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల రామాంజనేయులు యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ గడపగడపకు వెళ్లి భారత చైతన్య యువజన పార్టీ పెట్టిన మేనిఫెస్టో లో. వ్యవసాయ రంగానికి రామచంద్ర అండగా రైతుకి పండగ. ఇప్పుడున్న పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం రాష్ట్రంలో ప్రతి రైతుకి ఒక ఆవు అందజేస్తాం. మార్కెట్ ధరలో 25% రాయితీతో డిఏపి యూరియా సరఫరా చేస్తాం వ్యవసాయానికి కూలీలు కొరత లేకుండా ఉపాధి హామీ పథకం అనుసంధానం కోసం కేంద్రానికి సిఫారసు చేస్తాం.రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాల ఏర్పాటు చేస్తామని.
అలాగే యువతకి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం భరోసా ఉద్యోగం.వచ్చేవరకు ఉచిత వసతి ఆహారం నెలకు 2500 ఉచితంగా అందజేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. అలాగే వైద్యం ఆరోగ్యం కోసం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ప్రమాద బీమా ఉచితం ఏటా ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వమే చెల్లిస్తుంది.ఉచిత వైద్యం ఆరోగ్యం ఆంధ్ర. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని ప్రతి నియోజకవర్గంలో ఒక ఆరోగ్య పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రెండు ఎకరాల భూ పంపిణీ చేస్తాం. . బీసీలకు ప్రత్యేక రసం రక్షణ చట్టం తెస్తాం ప్రైవేట్ రంగంలో బీసీ ఎస్టీ మైనార్టీ 50% రిజర్వేషన్ కల్పిస్తాం. అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో వాటర్ సమస్య ఎక్కువ ఉండడంతో ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. వారి దృష్టికి తీసుకెళ్లి ఈ వాటర్ సమస్యకు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను ఇది సామాన్యుడు పార్టీ పేద వాడి గుండె చప్పుడు దగ్గరైన పార్టీ ఒక అవకాశం ఇవ్వండి రామచంద్ర యాదవ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం వీరి వెంట భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్తలు మరియు గ్రామంలో ప్రజలు పాల్గొన్నారు