మండల వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ :-
మండల వ్యాప్తంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ :-
అమడగూరు (జనచైతన్య న్యూస్) జూన్:-మండలంలోని ప్రాథమిక, ప్రాథమికొన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు గురువారం సంబంధిత పాఠశాలలకు ప్రైవేట్ వాహనాల ద్వారా మండల విద్యాశాఖ అధికారి జిలాన్ బాషా సమక్షంలో పంపిణీ చేసి, పాఠశాలలకు తరలించారు, పాఠ్యపుస్తకాలు -12163, నోట్ బుక్స్ -10244 వచ్చినట్టు, తెలిపారు,విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్, షూలు, కూడా పంపిణీ చేస్తామని మండల విద్యాశాఖ అధికారి జిలాన్ బాషా తెలిపారు.