అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్

అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్

అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ 

 జనచైతన్య న్యూస్- పటాన్చెరువు

పటాన్చెరువు గతవారం ఆలయ నిర్మాణం కోసం లక్ష రూపాయలను అందజేసిన పటాన్చెరువు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు సంగారెడ్డి, జిల్లా పటాన్చెరువు జిహెచ్ఎంసి పరిధిలోని డిఫెన్స్ కాలనీలో శ్రీ సపరివార సమేత అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా దేవాలయాన్ని సందర్శించి,ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్, గతవారం ఆలయ నిర్మాణం కోసం పటాన్చెరువు మాజీ సర్పంచ్, ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు లక్ష రూపాయల విరాళాన్ని అందించడం జరిగిందని అన్నారు.డిఫెన్స్ కాలనీలో ఉంటున్న ప్రతి ఒక్కరూ దైవ నిష్ఠతో అందరూ కలిసి పాల్గొని పండుగ వాతావరణం నెలకొల్పడం,కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలను భక్తులకు కల్పించడం,సంతోషకరమని పృథ్వీరాజ్ అన్నారు.