వైసీపీ నీ వీడి టిడిపి లో కి చేరిక
బండారు శ్రావణి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు చేరిక.(జనచైతన్య న్యూస్ ) శింగనమల మండల పరిధిలోని చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన పలువురు మంగళవారం టీడీపీ పార్టీ లో చేరారు.అదేవిధంగా శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు వైసిపి నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో కి చేరాయి .పార్నపల్లి రాంచంద్ర ,కోరే ప్రసాద్,తుంపెర చిన్న ఆంజనేయులు, తుంపెర రఘు వెంకటేశ్వర్లు, యశ్వంత్ మునెప్ప,సాలయ్య ఉన్నారు.ఆ కుటుంబాలకు టీడీపీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.