ముకుమ్మడిగా రాజీనామా చేసిన వాలెంటర్లు...*

ముకుమ్మడిగా రాజీనామా చేసిన వాలెంటర్లు...*

*నాలుగోవా సచివాలయం పరిధిలో భారీ షాక్*

*ముకుమ్మడిగా రాజీనామా చేసిన వాలెంటర్లు...*

*జగన్మోహన్ రెడ్డి వెంటే మా ప్రయాణం అంటున్న కొంతమంది వాలెంటర్లు...*

*పొదిలి నాలుగోవా సచివాలయం పరిధిలో గత అయిదు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు....*

*నేడు జగన్ కోసం 23 మంది వాలంటీర్స్ స్వచ్చందంగా మండల పరిషత్ కార్యాలయంలో యం డి ఓ గౌసియా బేగం కు రాజీనామా పత్రాలను అందజేసిన వాలెంటర్లు.....*

*మా అడుగు జగన్ వెంటే అంటున్న వాలెంటర్లు...*

*వాలెంటర్ల సౌకర్యం లేక ఇంకా ఇబ్బంది పడనున్న నాలుగోవ సచివాలయం పరిధిలోని ప్రజలు మరియు ఫించన్ దారులు*